మోడీ.. ఆత్రంతో ఉన్న వరుడు! | Narendra Modi in a hurry to become PM like an 'anxious groom': Sharad Pawar | Sakshi
Sakshi News home page

మోడీ.. ఆత్రంతో ఉన్న వరుడు!

Apr 14 2014 1:36 AM | Updated on Mar 28 2019 4:53 PM

మోడీ.. ఆత్రంతో ఉన్న వరుడు! - Sakshi

మోడీ.. ఆత్రంతో ఉన్న వరుడు!

ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై వ్యంగాస్త్రాలు విసిరారు.

 సింధుదుర్గ్: ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై వ్యంగాస్త్రాలు విసిరారు. మోడీని ఆత్రంతో ఉన్న ఓ పెళ్లికొడుకుతో పోల్చారు. వరుడు పెళ్లి చేసుకోవడానికి తొందరపడినట్లే... మోడీ కూడా ప్రధాని కావాలని చాలా ఆత్రంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఎన్నికల సభలో ఆదివారం పవార్ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధి విషయంలో మోడీ చెబుతున్న దాన్ని తక్కువ చేస్తూ... ఆయన కంటే ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే బాగా పనిచేశారని కొనియాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement