100 షాపుల్లో ఎగిసిపడ్డ మంటలు | More than 100 shops gutted after fire broke out at Sambalpur's Golbazar Mandi | Sakshi
Sakshi News home page

100 షాపుల్లో ఎగిసిపడ్డ మంటలు

Apr 4 2017 10:41 AM | Updated on Sep 5 2018 9:47 PM

ఒడిషాలోని సంబల్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

సంబల్‌పూర్‌: ఒడిషాలోని సంబల్‌పూర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గోల్‌బజార్‌ మండీలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. చూస్తుండగానే వ్యాపించిన మంటలు సుమారు 100 షాపులకు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్‌ మూలంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement