సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌ | mass encounter in sukuma | Sakshi
Sakshi News home page

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

Jun 25 2017 7:15 PM | Updated on Sep 5 2017 2:27 PM

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు.

రాయపూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు.

ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆయన వివరించారు. అలాగే, మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో 500 మంది జవాన్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement