'ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయింది' | Demonetization move affecting terrorists funding: Amit Shah | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయింది'

Nov 17 2016 4:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయింది' - Sakshi

'ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయింది'

పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయిందని అమిత్ షా అన్నారు

అలహాబాద్: అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేత చర్య అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయిందని గురువారం ఉత్తర ప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడుతూ మోదీ నిర్ణయాన్ని సమర్థించారు. అవినీతిపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి అని అమిత్ షా ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement