ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | Air India plane with 170 on board makes emergency landing in chennai | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

Jun 12 2015 8:22 AM | Updated on Oct 2 2018 8:04 PM

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం - Sakshi

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

యిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దాంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

చెన్నై: ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దాంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తిరుచ్చి నుంచి దుబాయ్ వెళుతున్న ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని చెన్నై ఎయిర్పోర్టులో దించివేశారు. విమానంలో 170మంది ప్రయాణికులు ఉన్నారు. కొద్దిలో ప్రమాదం తప్పటంతో ఎయిరిండియా విమానసిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement