జనరంజకంగా... | naakaithe nachindi movie coming soon | Sakshi
Sakshi News home page

జనరంజకంగా...

Dec 23 2013 12:03 AM | Updated on Sep 2 2017 1:51 AM

జనరంజకంగా...

జనరంజకంగా...

శ్రీబాలాజీ, సోని చరిష్టా, కృష్ణ, రిషిక, రఘు, సరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు.

 శ్రీబాలాజీ, సోని చరిష్టా, కృష్ణ, రిషిక, రఘు, సరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు తెలిపారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు అద్భుతమైన స్పందన లభించిందని, త్రినాథ్ జనరంజకంగా సినిమాను మలిచాడని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్.కె.రాజు, సహ నిర్మాత: ఎం.మలర్‌కొడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement