యువత మేలుకో!

Special Story On International Youth Day - Sakshi

ఒక దేశ అభివృద్ధి, సమాజ అభివృద్ధి యువతరం మీదే ఆధారపడి ఉంటుంది. తరతరాల నుంచి వస్తున్న సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలన్నా, కొత్తదనంతో వేగంగా దూసుకుపోవాలన్నా అది ఆరోగ్యవంతులైన, విద్యావంతులైన యువత చేతిలోనే ఉంటుంది. దేశ ఉన్నతికి, ఔన్నత్యానికి యువత తమ శక్తిని ఫణంగా పెడితే అన్ని తిరుగులేని విజయాలే ఉంటాయి. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సాక్షి డాట్‌ కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం...

Read latest Latest News News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top