పబ్లో కాల్పులు..ఇద్దరి మృతి | Suspected terror attack-Two dead in Tel Aviv shooting | Sakshi
Sakshi News home page

పబ్లో కాల్పులు..ఇద్దరి మృతి

Jan 1 2016 7:41 PM | Updated on Aug 25 2018 6:06 PM

పబ్లో కాల్పులు..ఇద్దరి మృతి - Sakshi

పబ్లో కాల్పులు..ఇద్దరి మృతి

ఇజ్రాయిల్లోని ఓ పబ్లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఇజ్రాయిల్: ఇజ్రాయిల్లోని ఓ పబ్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం టెల్ అవివ్  సమీపంలోని 130 డైజెంగ్ఆఫ్ స్ట్రీట్లో చోటు చేసుకుంది. అయితే ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్నా కోణంలో ఇజ్రాయిల్ పోలీసులు  విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement