‘క్వీన్ ’కు 65 ఏళ్లు | Queen Elizabeth marks 65 years on Britain's throne | Sakshi
Sakshi News home page

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

Feb 7 2017 2:05 AM | Updated on Sep 5 2017 3:03 AM

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

‘క్వీన్ ’కు 65 ఏళ్లు

ఇటీవలే 90 వసంతాలు పూర్తిచేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్‌.. సోమవారం రాణిగా 65 ఏళ్లు (సఫైర్‌ జూబ్లీ) పూర్తి చేసుకున్నారు.

లండన్ : ఇటీవలే 90 వసంతాలు పూర్తిచేసుకున్న బ్రిటన్  రాణి ఎలిజబెత్‌.. సోమవారం రాణిగా 65 ఏళ్లు (సఫైర్‌ జూబ్లీ) పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్  రాజ వంశస్తురాలిగా నిలిచారు. ఈ సందర్భంగా శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌లో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాణి నీలిరంగు (సఫైర్‌) దుస్తులు, ఆభరణాలు ధరించిన చిత్రాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ విడుదల చేసింది. క్వీన్  ఎలిజబెత్‌ తండ్రి జార్జ్–5 వర్థంతి కూడా సోమవారమే కావటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement