నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న ఆటోలపై అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.
-10 ఆటోలు సీజ్
మాయత్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న ఆటోలపై అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. గురువారం నగరంలోని కింగ్‌కోఠి షాలిమార్ జంక్షన్ వద్ద నారాయణగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నేతృత్వంలో తనిఖీలను నిర్వహించారు. ఆటోల మీటర్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు, సీల్స్ బ్రేక్ అండ్ ట్యాంపరింగ్, డ్రైవింగ్ లెసైన్స్, సీబుక్, ప్రయాణికుల సంఖ్య, చార్జీల వసూలు తదితర అంశాలను తనిఖీ చేశారు. సుమారు వంద ఆటోలను తనిఖీ చేసి... నిబంధనలను పాటించని 10 ఆటోలను సీజ్ చేశారు.