ఆటో డ్రైవర్ దారుణ హత్య | The brutal murder of auto driver | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ దారుణ హత్య

Feb 7 2016 8:59 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురైన ఘటన నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఆటో డ్రైవర్ దారుణ హత్యకు  గురైన ఘటన నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓమర్ కాలనీ బాబానగర్‌కు చెందిన సమి అహ్మద్ సిద్దిఖ్(22) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి ఆటో తీసుకొని వెళ్లిన వ్యక్తిని చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ సమీపంలోని చాయిస్ ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement