పీఏసీ మీటింగ్ లో ఇరిగేషన్ ఫై రెండు పర్యాయాలు ఆడిట్ చేశామని పీఏసీ చైర్మన్ గీతారెడ్డి తెలిపారు.
ఇరిగేషన్‌పై పీఏసీలో చర్చ: గీతా రెడ్డి
Feb 20 2017 4:25 PM | Updated on Sep 5 2017 4:11 AM
	హైదరాబాద్: పీఏసీ మీటింగ్ లో ఇరిగేషన్ ఫై రెండు పర్యాయాలు ఆడిట్ చేశామని పీఏసీ చైర్మన్ గీతారెడ్డి తెలిపారు. 1989 నుంచి 2000 వరకు 14 ఆక్షన్ రిపోర్ట్‌లఫై చర్చించామన్నారు. ఇందులో మొదటిది కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ఉందని.. దానిపై పీఏసీ చర్చించిందని ఆమె తెలిపారు. ప్రాజెక్టుల ఆలస్యం, పునరాకృతి తదితర అంశాలఫై కూడా మీటింగ్‌లో చర్చించామని చెప్పారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
