9కి చేరిన స్వైన్‌ఫ్లూ కేసులు | Swine Flu Cases Rise in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

9కి చేరిన స్వైన్‌ఫ్లూ కేసులు

Feb 6 2017 11:02 AM | Updated on Sep 5 2017 3:03 AM

నగరంలోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసులు తొమ్మిదికి చేరినట్లు వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసులు తొమ్మిదికి చేరినట్లు వైద్యులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మరో నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. స్వైన్‌ ఫ్లూ  బాధితులను ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement