సైనా-షారూఖ్ కలిసిన వేళ... | Saina - At a meeting with Shah Rukh | Sakshi
Sakshi News home page

సైనా-షారూఖ్ కలిసిన వేళ...

Sep 19 2015 4:08 AM | Updated on Sep 3 2017 9:35 AM

సైనా-షారూఖ్ కలిసిన వేళ...

సైనా-షారూఖ్ కలిసిన వేళ...

సిటీకి చెందిన నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను కలిశారు

సిటీకి చెందిన నెంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను కలిశారు. వీరిద్దరి అపూర్వ కలయికకీ నగరమే వేదికైంది. ప్రస్తుతం దిల్‌వాలే షూటింగ్ నిమిత్తం మన సిటీలోనే ఉన్న షారూఖ్‌ఖాన్‌ను తాను కలవాలనుకుంటున్నట్టు సైనా చెప్పడంతో షారూఖ్... ఆమెకు స్వయంగా ఫోన్ చేసి హయత్‌నగర్‌లోని షూటింగ్ స్పాట్‌కు రమ్మన్నాడు. దాదాపు 2 గంటలపాటు ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడానని, సెల్ఫీ దిగి బ్యాడ్మింటన్ రాకెట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చానని సైనా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement