ప్రమాణాలను పాటించలేదనే కారణంతో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ప్యారడైజ్ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు.
ప్యారడైజ్ హోటల్ ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు!
Jun 9 2014 6:49 PM | Updated on Sep 13 2018 5:11 PM
హైదరాబాద్: ప్రమాణాలను పాటించలేదనే కారణంతో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ప్యారడైజ్ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. ప్యారడైజ్ హోటల్ లో వినియోగదారుల భద్రతను పట్టించుకోవడలేదనే అంశం తాజా తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం లేదనే కారణంతో హోటల్ ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. రోజువారి తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ ఆస్పత్రితోపాటు నగరంలోని పలు వ్యాపార సముదాయాలను పరిశీలించారు.
Advertisement
Advertisement