వనస్థలిపురంలో నాలుగు బస్సులు సీజ్ | Four buses seized in Vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో నాలుగు బస్సులు సీజ్

Jun 14 2016 10:15 AM | Updated on Sep 4 2018 5:21 PM

అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు.

అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement