జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ | congress mlas met in janareddy chamber | Sakshi
Sakshi News home page

జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ

Oct 5 2015 9:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ - Sakshi

జానా ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ

తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఛాంబర్లో సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఛాంబర్లో సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.  రైతు రుణమాఫీపై అసెంబ్లీని స్తంభింప చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని ప్రతిపక్షాలు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

మరోవైపు అసెంబ్లీ ఆవరణలో సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. విపక్షాల వాయిదా తీర్మానంపై చర్చ జరిపారు. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement