'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం' | cm kcr speaks in assembly over nizam sugar factory | Sakshi
Sakshi News home page

'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం'

Dec 21 2016 5:42 PM | Updated on Aug 14 2018 10:54 AM

'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం' - Sakshi

'నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించం'

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోమని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోమని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీని నిర్వహించేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదన్నారు.  

ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా చెల్లించామని సీఎం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement