మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ | 5 swine flu cases in gandhi hospital | Sakshi
Sakshi News home page

మరో ఐదుగురికి స్వైన్ ఫ్లూ

Mar 11 2017 2:00 PM | Updated on Sep 5 2017 5:49 AM

గాంధీ ఆస్పత్రిలో శనివారం మరో ఐదు స్వైన్‌ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి.

సికింద్రాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో శనివారం మరో ఐదు స్వైన్‌ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యుల నిర్ధరించారు. ఐదుగురిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి నోడల్‌ అధికారి నరేందర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement