బుధవారం విశాఖపట్టణంలో 60 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నం: నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ పాతబస్తీలో బాలకార్మికుల ఉదంతాలు వరుసగా వెలుగులోకిరాగా.. బుధవారం విశాఖపట్టణంలో 60 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు.
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో పశ్చిమబెంగాల్ నుంచి వస్తున్నట్లుగా భావిస్తున్న 60 మంది బాలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలలను ఎక్కడి తరిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరున్నారు? అనే విషయాలు తెలియాల్సిఉందని పోలీసులు చెప్పారు.