
అందమె ఆనందం
కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేయాలి.
కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంతవరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుడ్రు సమస్యలు తగ్గుతాయి.