నేడు సోనియా రాక | Today, Sonia Gandhi to campaign in telangana | Sakshi
Sakshi News home page

నేడు సోనియా రాక

Apr 27 2014 2:00 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం మరోసారి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్న సోనియా.. హెలికాప్టర్‌లో నేరుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభకు హాజరవుతారు. అక్కడ గంట సమయం వెచ్చిస్తారు. అనంతరం సాయంత్రం 5.30కు మెదక్ జిల్లా ఆందోల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement