టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు | Excise raids in tdp leaders houses in kurnool, liquor seized | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

May 6 2014 11:00 AM | Updated on Sep 5 2018 8:43 PM

టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు - Sakshi

టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది.

కర్నూలు : పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురం, బండి ఆత్మకూరు మండలం నారాయణపురంలో తెలుగు దేశం పార్టీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు గుర్తించారు. మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement