విద్యుదాఘాతంతో యువకుడి మృతి | youngman died with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Feb 27 2017 11:06 PM | Updated on Aug 14 2018 9:04 PM

కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

నందికొట్కూరు: కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నందికొట్కూరు పట్టణంలోని మద్దిగట్ల ప్రాంతానికి చెందిన నద్దీం(22) సోమవారం ఓ రైతు పొలంలో పొగాకు తోరణాలు కట్టేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న మెయిన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలు తగలి విద్యుదాఘాతానికి గురూ అక్కడికక్కడే మృతి చెందాడు. వీఆర్వోలు మద్దిలేటి, వెంకటరమణ ప్రమాద వివరాలను మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుకున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement