బెల్ట్‌ షాపుపై మహిళల దాడి | womens attack on belt shoaps | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపుపై మహిళల దాడి

Feb 5 2017 3:29 PM | Updated on Sep 5 2017 2:58 AM

తమ సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని తిరిమి కొట్టేందుకు మహిళలు ముందుకొచ్చారు.

విశాఖపట్నం:
తమ సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు మహిళలు ముందుకొచ్చారు. బెల్ట్‌ షాపు పై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో ఆదివారం ఉదయం మహిళలు పెద్ద ఎత్తున బెల్ట్‌షాపు వద్దకు చేరుకొని మద్యం విక్రయించొద్దని ఆందోళన చేపట్టారు.

దీనికి షాపు యజమాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement