ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా.. | Women stage dharna to support MLA Roja | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా..

Mar 20 2016 10:46 AM | Updated on Oct 29 2018 8:10 PM

ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా.. - Sakshi

ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా..

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి రాజ్యంగంపై గౌరవం పెంచాల్సిన అధికార పార్టీ నీచ రాజకీయాలు చేస్తూ మహిళా ఎమ్మెల్యేను ఇక్కట్ల పాలు చేస్తుండటం సరైన పని కాదని నిరసిస్తూ మహిళలు ఆందోళన బాట పట్టారు.

చిత్తూరు : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి రాజ్యంగంపై గౌరవం పెంచాల్సిన అధికార పార్టీ నీచ రాజకీయాలు చేస్తూ మహిళా  ఎమ్మెల్యేను ఇక్కట్ల పాలు చేస్తుండటం సరైన పని కాదని నిరసిస్తూ మహిళలు ఆందోళన బాట పట్టారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా మహిళలు ధర్నాకు దిగారు. రోజా మాస్క్‌లు ధరించిన మహిళలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. సస్పెన్షన్ను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టనీకుండా అధికార పక్షం అడ్డుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement