కాంట్రాక్ట్‌ కార్మికుడికి కరెంట్‌ షాక్‌ | vidyut shock to contract labour | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికుడికి కరెంట్‌ షాక్‌

Dec 29 2016 10:36 PM | Updated on Sep 4 2017 11:54 PM

కదిరి రూరల్‌ మండలం సమీపంలోని విద్యుత్‌ లైన్‌ మరమ్మతు చేస్తుండగా కాంట్రాక్ట్‌ కార్మికుడు వెంకటరమణనాయక్‌ విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డారు.

కదిరి అర్బన్‌ : కదిరి రూరల్‌ మండలం సమీపంలోని విద్యుత్‌ లైన్‌ మరమ్మతు చేస్తుండగా కాంట్రాక్ట్‌ కార్మికుడు వెంకటరమణనాయక్‌ విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆటోలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక ఫీడర్‌లో ఎల్‌సీ తీసుకుని మరో ఫీడర్‌లో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని ట్రాన్స్‌కో ఏఈ షాజహాన్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement