జిల్లాలో ఎంపిక చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ (డీఆర్ జీ) ఉపాధ్యాయులకు సోమవారం నుంచి హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నట్లు డీ ఈఓ పి.రాజీవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, ఉన్న త పాఠశాల హెచ్‌ఎంలు.. ఎంపిక చేసిన డీఆర్‌జీలను రిలీవ్ చేయాల న్నారు. కోర్సు కో ఆర్డినేటర్, డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సారంగపాణి అయ్యంగార్‌కు 22న ఉద యం రిపోర్టు చేయాలన్నారు.
నేటి నుంచి డీఆర్‌జీలకు శిక్షణ
Aug 22 2016 12:02 AM | Updated on Sep 4 2017 10:16 AM
విద్యారణ్యపురి : జిల్లాలో ఎంపిక చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ (డీఆర్ జీ) ఉపాధ్యాయులకు సోమవారం నుంచి హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నట్లు డీ ఈఓ పి.రాజీవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, ఉన్న త పాఠశాల హెచ్‌ఎంలు.. ఎంపిక చేసిన డీఆర్‌జీలను రిలీవ్ చేయాల న్నారు. కోర్సు కో ఆర్డినేటర్, డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సారంగపాణి అయ్యంగార్‌కు 22న ఉద యం రిపోర్టు చేయాలన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన డీఆర్‌జీలు మండల స్థాయిలో ఆంగ్ల మా ధ్యమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు త్వరలో ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నా రు. డీఆర్‌జీలకు స్టేట్ రిసోర్స్ గ్రూప్స్‌లో ఎంపికైన వారు శిక్షణ ఇస్తారని చెప్పారు.
Advertisement
Advertisement