వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Apr 12 2016 6:06 PM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీజేపీ క్యాంప్ సమీపంలో దుండగులు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాగిలాలలో ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement