బాలుడిని తీవ్రంగా గాయపరిచిన కుక్కలు | The boy was seriously injured by dogs | Sakshi
Sakshi News home page

బాలుడిని తీవ్రంగా గాయపరిచిన కుక్కలు

Aug 3 2016 5:10 PM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలులోని అజుముద్దీన్ నగర్‌లో బుధవారం చోటుచేసుకరుంది. స్థానికంగా నివాసముంటున్న బాలుడు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement