సర్పాల నేస్తం | snakes friend | Sakshi
Sakshi News home page

సర్పాల నేస్తం

Nov 30 2016 10:09 PM | Updated on Oct 22 2018 2:22 PM

సర్పాల నేస్తం - Sakshi

సర్పాల నేస్తం

పాములంటే ఎవరికైనా భయమే..అయితే పత్తికొండకు చెందిన మోహన్‌రాజు వాటికి నేస్తంగా మారాడు.

పాములంటే ఎవరికైనా భయమే..అయితే పత్తికొండకు చెందిన మోహన్‌రాజు వాటికి నేస్తంగా మారాడు. పట్టణంలో ఎవరి ఇళ్లలోకైనా పాములు వచ్చాయంటే చాలు వెంటనే అక్కడి వాలిపోతాడు. అందరూ చూస్తుండగానే సునాయసంగా విషసర్పాన్ని చేత పట్టుకొని కోరలు తీసేస్తాడు. ఆ తరువాత ఊరు బయట వదిలేస్తాడు. పట్టణంలో 11 ఏళ్లగా దాదాపు 70 పాములకు పైగా కోరలు తీసేసి ఊరు బయట వదిలేశాడు. పాములను చంపకూడదని.. మానవాళికి, పర్యావరణానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ఇతను చెబుతాడు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాడు.
- పత్తికొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement