ఈ నెల 15, 16 తేదీల్లో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ | science exhibiton on 15,16th of this month | Sakshi
Sakshi News home page

ఈ నెల 15, 16 తేదీల్లో సైన్స్‌ ఎగ్జిబిషన్‌

Dec 4 2016 12:01 AM | Updated on Sep 4 2017 9:49 PM

జిల్లా స్థాయి సైన్స్‌ మ్యాథమాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనలు ఈనెల15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు సిటీ: జిల్లా స్థాయి సైన్స్‌ మ్యాథమాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనలు ఈనెల15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రదర్శనలు దిన్నెదేవరపాడు వద్దనున్న కట్టమంచి జనార్ధన్‌రెడ్డి హైస్కూల్‌ నందు నిర్వహించనున్నామని, జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న స్కూళ్ల హెచ్‌ఎంలు వారి స్కూళ్లు కచ్చితంగా పాల్గొనేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement