మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం | rs.2.01 laks donate to maddi temple | Sakshi
Sakshi News home page

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం

Oct 4 2016 10:27 PM | Updated on Jul 29 2019 6:07 PM

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం - Sakshi

మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు.

 జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్‌ ఇందుకూరి రంగరాజు,  ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement