లారీ ఢీకొని వ్యక్తి మృతి | road accient in prakasham district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

May 18 2016 10:37 AM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

గిద్దలూరు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాదుల్లా(29)అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాదుల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. బాదుల్లా వైఎస్సార్ జిల్లా రామాపురానికి చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement