రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య | Retired ASI commits suicide | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య

May 31 2016 5:16 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఓ రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్‌లో మంగళవారం వెలుగుచూసింది.

మిర్యాలగూడ (నల్లగొండ) : కుటుంబ కలహాలతో ఓ రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న యోగానందం(62) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement