సైకో వీరంగం | psycho hulchal in narpala | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం

Feb 16 2017 10:47 PM | Updated on Sep 5 2017 3:53 AM

మండల కేంద్రంలోని చైతన్యకాలనీలో గురువారం ఓ సైకో వీరాంగం సృష్టించాడు.

నార్పల : మండల కేంద్రంలోని చైతన్యకాలనీలో గురువారం ఓ సైకో వీరాంగం సృష్టించాడు. స్థానిక పాత రామస్వామి వీధికి చెందిన చాకలి అంజి చైతన్యకాలనీలో ఆటోలు, బైక్‌లపై రాళ్లురువ్వుతూ హల్‌చల్‌ చేశాడు. ఆటోలకు అద్దాలు పగులగొట్టడంతో పాటు వీధి వెంబడి రాళ్లు విసురుతూ ప్రజల్ని హడలెత్తించాడు. సైకో చేష్టలకు స్థానికులు విసిగెత్తిపోతున్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement