కరీంనగర్ కార్పొరేషన్ : సెప్టెంబర్ 12న నిర్వహించే బక్రీద్ కోసం నగరపాలకసంస్థ పరిధిలోని మజీద్‌లు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని 6వ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఆరిఫ్ శుక్రవారం మేయర్ రవీందర్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
బక్రీద్‌కు ఏర్పాట్లు చేయాలి
Aug 26 2016 11:55 PM | Updated on Sep 4 2017 11:01 AM
	కరీంనగర్ కార్పొరేషన్ : సెప్టెంబర్ 12న నిర్వహించే బక్రీద్ కోసం నగరపాలకసంస్థ పరిధిలోని మజీద్‌లు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని 6వ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఆరిఫ్ శుక్రవారం మేయర్ రవీందర్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. వాజిద్, నజీబ్, సలీం, షరూహుస్సేన్, కార్పొరేటర్లు ఏవీ రమణ, బోనాల శ్రీకాంత్, నాయకులు సాదవేని శ్రీనివాస్, గుండబోయిన రాము తదితరులు ఉన్నారు.  
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
