విషజ్వరంలో బాలింత మృతి | pregnant women died with viral fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంలో బాలింత మృతి

Sep 20 2016 10:21 AM | Updated on Aug 17 2018 2:56 PM

విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందింది.

విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం విన్నరపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రామలక్ష్మి(22) అనే వివాహిత ఐదు రోజుల క్రితం ప్రసవించింది. యితే విషజ్వరం కారణంగా మంగళవారం ఉదయం మృతిచెందింది.

 

Advertisement
 
Advertisement
Advertisement