
సంబరాలు చేసుకున్న ప్రజలు
యాదగిరిగుట్ట: తెలంగాణలో సాగు భూములకు నీరందించేందుకు కేసీఆర్ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంతో జల ఒప్పందం చేసుకోవడం బంగారు తెలంగాణ కు బాటలు వేసుకోవడమేనని టీఆర్‌ఎస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు తెలిపారు.