విద్యుదాఘాతంతో నెమలి మృత్యువాత | peacock dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో నెమలి మృత్యువాత

Jul 23 2017 10:44 PM | Updated on Sep 5 2017 4:43 PM

దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ నెమలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది.

పుట్టపర్తి అర్బన్‌ : దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ నెమలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. అటవీ ప్రాంతం నుంచి ఓ నెమలి తాగునీటి కోసం ఆదివారం ఇరగరాజుపల్లి గ్రామ పొలాల్లోకి వచ్చింది. పైకి ఎగిరే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగల్లో చిక్కుకుని షాక్‌తో మృతి చెందింది. సిబ్బంది విద్యుత్‌ సరఫరా నిలిపివేసి నెమలిని కిందకు దించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement