పుణ్యం కోసం.. ఒంటికాలితో... | no need help | Sakshi
Sakshi News home page

పుణ్యం కోసం.. ఒంటికాలితో...

Aug 16 2016 6:11 PM | Updated on Sep 4 2017 9:31 AM

పుణ్యం కోసం.. ఒంటికాలితో...

పుణ్యం కోసం.. ఒంటికాలితో...

నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది,

నాగాయలంక:
నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో  ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది, సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వెంకటేశ్వర్రావు నిత్యం ఇలాగే స్నానమాచరించి కృష్ణవేణీమాతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు చుప్పాడు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement