13న పాఠశాలలకు సెలవు లేదు | no holiday of 13th | Sakshi
Sakshi News home page

13న పాఠశాలలకు సెలవు లేదు

Mar 10 2017 12:02 AM | Updated on Sep 5 2017 5:38 AM

హోలి పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 12న ప్రకటించిన నేపథ్యంలో 13న పాఠశాలలకు సెలవు ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : హోలి పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 12న ప్రకటించిన నేపథ్యంలో 13న పాఠశాలలకు సెలవు ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2016–17 విద్యా సంవత్సరం అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఈనెల 13న సెలవు ఉందని, అయితే 12న సెలవు ఉండడంతో 13న యథావిధిగా పాఠశాలలు పని చేయాలని అన్ని యాజమాన్యాలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement