హుజూరాబాద్‌లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్‌లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేక్ కట్ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.