రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు | Man injured by hitting Rail | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు

Dec 23 2015 10:21 PM | Updated on Sep 3 2017 2:27 PM

ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వేగేటు వద్ద బుధవారం రైలు ఢీకొని నర్సింహులు(45) అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

ధర్మవరం(అనంతపురం జిల్లా): ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వేగేటు వద్ద బుధవారం రైలు ఢీకొని నర్సింహులు(45) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నర్సింహులును ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement