విరేచనాలతో వ్యక్తి మృతి | man dies of un healthy | Sakshi
Sakshi News home page

విరేచనాలతో వ్యక్తి మృతి

Sep 24 2016 11:05 PM | Updated on Sep 4 2017 2:48 PM

ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు(55) విరేచనాలతో బాధపడుతూ మతి చెందాడు.

ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు(55) విరేచనాలతో బాధపడుతూ మతి చెందాడు.  బంధువుల వివరాల మేరకు.. వారం నుంచి విరేచనాలతో బాధపడుతూ కదిరి, బత్తలపల్లి, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా మారడటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వారు తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు,  కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement