రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి | man dies in train accident | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Sep 27 2016 11:24 PM | Updated on Sep 4 2017 3:14 PM

రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

స్థానిక గుడ్డం సమీపంలోని 102/00100 కిలోమీటర్ల వద్ద మంగళవారం రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : స్థానిక గుడ్డం సమీపంలోని 102/00100 కిలోమీటర్ల వద్ద మంగళవారం రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. మతుడికి సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుంది. చారల టీ షర్టు, లైట్‌ గ్రీన్‌బనియన్, డార్క్‌ బ్రౌన్‌ ప్యాంట్‌ వేసుకుని ఉన్నాడు. రైలు కింద పడి తల, కుడి కాలు తెగి పోయాయి. శవాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రభాకర్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement