రైలు కింద వృద్ధుడి మృతి | man dies in train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద వృద్ధుడి మృతి

Sep 18 2016 10:11 PM | Updated on Sep 4 2017 2:01 PM

చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌ గేట్‌లో గుర్తు తెలియని ఓ వద్ధుడు రైలు కింద పడి మరణించినట్లు స్థానికులు తెలిపారు.

చెన్నేకొత్తపల్లి : చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌ గేట్‌లో గుర్తు తెలియని ఓ వద్ధుడు రైలు కింద పడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చే రైలు కింద పడి మతి చెందినట్లు వివరించారు. మతుడికి 70 ఏâ¶ ్ల వయస్సు ఉంటుందని, తెల్లని పంచె, అంగీ ధరించి ఉన్నాడన్నారు. హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement