సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి | julakanti rangareddy demand to kcr on sagar water | Sakshi
Sakshi News home page

సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి

Nov 28 2016 2:30 AM | Updated on Aug 13 2018 8:12 PM

సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి - Sakshi

సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి

సాగర్ ఎడమ కాలువ కింద సాగవుతున్న పంటలకు వరుసగా రెండు వారాలపాటు నీరి వ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: సాగర్ ఎడమ కాలువ కింద సాగ వుతున్న పంటలకు వరుసగా రెండు వారాలపాటు నీరి వ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎడమ కాలువ కింద సాగవుతున్న పొలాలకు వారం విడిచి వారం నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారం రోజులే నీళ్లిస్తే పొలాలు దున్నుకోవడం, పంటలు సాగుచేయడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాటు పంటలు పోరుు, తీవ్రంగా ఇబ్బందులుపడుతున్న రైతులను ఆదుకోవాలనే సోరుు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవద్దా అని ప్రశ్నించారు. రెండువారాల పాటు వరుసగా నీరిచ్చి, మధ్యలో వారం రోజులు ఆపినా రైతులకు కొంత ఉపయోగం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement