అగ్ని ప్రమాదం : గుడిసె దగ్ధం | hurt vandalised in fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం : గుడిసె దగ్ధం

Oct 16 2016 11:11 PM | Updated on Sep 5 2018 9:47 PM

అగ్ని ప్రమాదం : గుడిసె దగ్ధం - Sakshi

అగ్ని ప్రమాదం : గుడిసె దగ్ధం

హిందూపురం బాపూజీనగర్‌లో ప్రమాదవశాత్తు ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో రామాంజినమ్మ అనే మహిళ గుడిసె పూర్తిగా కాలిపోయింది.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం బాపూజీనగర్‌లో ప్రమాదవశాత్తు ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో రామాంజినమ్మ అనే మహిళ గుడిసె పూర్తిగా కాలిపోయింది. విద్యుత్‌ షార్ట్‌ సర్కూ్యట్‌తో సంభవించిన ప్రమాదంలో గుడిసెలోని టీవీ, బీరువా, బియ్యం, వంట పాత్రలు, దుస్తులు మొత్తం కాలి బూడిదయ్యాయని బాధితురాలు సహా ఆమె ఇద్దరు పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement