మంత్రి రావెలకు చేదు అనుభవం !! | hostel wardens Confronted to AP minister ravela kishorebabu | Sakshi
Sakshi News home page

మంత్రి రావెలకు చేదు అనుభవం !!

May 12 2016 5:28 PM | Updated on Sep 3 2017 11:57 PM

మంత్రి రావెలకు చేదు అనుభవం !!

మంత్రి రావెలకు చేదు అనుభవం !!

ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబుకు చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి స్వచ్ఛ వసతి గృహం వర్క్షాప్ జరిగింది.

ఈ వర్క్షాప్లో మంత్రి రావెలను హాస్టళ్ల వార్డెన్లు నిలదీశారు. ప్రభుత్వ హాస్టళ్ల మూసివేతపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కంగుతున్న మంత్రి రావెల సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement